PLD: నరసరావుపేట ఎన్జీవోస్ కాలనీ టైనీ టాట్స్ స్కూల్‌లో ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ట్రాఫిక్ సీఐ Ch.లోకనాథం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వాడాలని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలు సీఐ అవగాహన


