TTP: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అక్టోబర్ 1న సత్యవేడు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం దాసుకుప్పం గ్రామపంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. మధ్యాహ్నం సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అల్యుమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సత్యవేడులో ఎమ్మెల్యే పర్యటన


