CTR: బుధవారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు, యువజన సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువజన విద్యార్థులకు అభినందనలు: MLA


