RR: మొయినాబాద్ మున్సిపాలిటీలో రూ.75 వేల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి, సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్ ACBకి పట్టుబడ్డారు. ఓ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వాణి లంచం డిమాండ్ చేయగా, సుదర్శన్ ద్వారా నగదు తీసుకున్నట్లు ACB గుర్తించింది. డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
తెలంగాణ
అడ్డంగా దొరికిపోయారు!


