హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

IND, WI మధ్య జరుగుతున్న రెండో వన్డేలో పరుగుల వరద పారుతోంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. వెస్టిండీస్ తరఫున జాన్ క్యాంప్‌బెల్(101)తో పాటు షాయ్ హోప్ (104), అమీర్ జాంగూ (114) శతకాలు బాదారు. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ (173*), రోహిత్ శర్మ (101) సెంచరీలు చేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 5 సెంచరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి.