బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రేపల్లె 4వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులతో సమావేశమై, వారి ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 3.25 గంటలకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం, 5.20 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
రేపు రేపల్లె సీఎం చంద్రబాబు పర్యటన


