HYD: RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజుల పాటు జరిగిన క్లస్టర్-సీ క్రీడా పోటీలు ముగిశాయి. 700 మందికి పైగా పోలీసు సిబ్బంది బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజీపీ సీవీ ఆనంద్ విజేతలకు బహుమతులు అందజేశారు. కఠిన విధుల్లో ఒత్తిడిని జయించడానికి ప్రతి ఒక్కరూ రోజూ ఒక గంట శారీరక ఫిట్‌నెస్‌కు కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
విజయవంతంగా ముగిసిన క్లస్టర్-సీ పోటీలు


