హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'హుందాతనం ఏమాత్రం కనిపించలేదు'

HYD: సిరిసిల్లలో నేతన్నలను ఆదుకునే పథకాలు ఏమైనా ప్రకటిస్తారని ఆశపడితే, సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తన పాత పద్ధతిలోనే మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం ఆయన ప్రసంగంలో ఏమాత్రం కనిపించలేదన్నారు. అసభ్య పదజాలంతో ఆయన తీరు ఏమాత్రం మారలేదని పేర్కొన్నారు.