హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ నిర్మాణాలు నేలమట్టం

RR: అనధికార నిర్మాణాలపై సీఎంసీ బృందాలు ఉక్కుపాదం మోపారు. మూడు జోన్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈరోజు శేర్లింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో చెరో 5 చొప్పున మొత్తం 15 అక్రమ నిర్మాణాలను గుర్తించి నేలమట్టం చేశారు. అలాగే 8 నోటీసులు జారీ చేసి, ఒక నిర్మాణాన్ని సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు.