SRCL: ధైర్యం, దైవం కలిసి వెలిసిన ప్రాంతం సిరిసిల్ల అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత పదేళ్ల BRS పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని విమర్శించారు. తమ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సిరిసిల్లకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు, రుణమాఫీకి రూ.20,614 కోట్లు చెల్లించామన్నారు.
తెలంగాణ
సిరిసిల్లలో మార్పు రాబోతుంది: సీఎం


