హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి భారీగా చేరికలు

ASR: అరకు నియోజకవర్గంలోని పెదలబుడు, పద్మాపురం, అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలకు చెందిన వైసీపీ, సీపీఎం నాయకులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు బుధవారం టీడీపీలో చేరారు. అరకు టీడీపీ ఇన్‌చార్జి డా. సియ్యారి దొన్ను దొర వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.