హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్, రోహిత్ మెరుపు సెంచరీలు

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఇద్దరు బ్యాటర్లు కూడా సెంచరీలు బాదారు. ప్రస్తుతం గిల్ (144*), రోహిత్ (101*) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరి బ్యాటింగ్ ధాటికి భారత్ 25 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా రికార్డు స్థాయిలో 250 పరుగులు సాధించింది. WIపై వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇది అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం