WGL: కేసీఆర్ హయాంలో వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం నేను CM అయితే మన ఆడపడుచు సీతక్క మంత్రిగా ఉన్నారని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ సిరిసిల్ల సభలో CM రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మంత్రులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
మాజీ మంత్రి ఎర్రబెల్లి పై CM కీలక వాక్యాలు


