హైదరాబాద్: 28°C
క్రీడలు

39 ఏళ్ల వయసులో 35వ సెంచరీ

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 72 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది వన్డేల్లో తన 35వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గత కొంతకాలంగా రోహిత్ ఫామ్, ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలకు హిట్‌మ్యాన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో వయసైపోయిందని... 2027 ODI WC నుంచి తప్పుకోవాలంటూ కామెంట్లు చేస్తున్న వాళ్ల నోర్లు మూయించాడు.