PDPL: జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ములకలపల్లిలో పౌరహక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వనిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలకు పౌరహక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో వాసంతి, పోలీస్ రహీం, జీపీఓ రవీందర్, కార్యదర్శి గుమ్మడి సదయ్య, కారోబార్ బర్ల భూమయ్య, పంప్ ఆపరేటర్ రాజు పాల్గోన్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీలో పౌరహక్కుల దినోత్సవం


