కోనసీమ: మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. గత ఆరు నెలల ఏడు రోజుల కాలానికి మందేశ్వర స్వామి హుండీ ద్వారా రూ.8,11,454, వేణుగోపాల స్వామి హుండీకి రూ.47,391, అన్నప్రసాదం హుండీకి రూ.53,506 వచ్చాయి. మొత్తం రూ.9,12,351 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO దారపురెడ్డి సురేశ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శనేశ్వర స్వామి హుండీ ఆదాయం వివరాలు


