హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

PDPL: పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ వై. పవిత్ర, డిప్యూటీ DMHO డాక్టర్ శ్రీరాములు, POMHN డాక్టర్ లక్ష్మీ భవాని గడ్డలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ప్రసూతి గది, ఓపీ, ల్యాబొరేటరీ, ఫార్మసీ, రికార్డులను పరిశీలించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు, మందులు అందించాలని అన్నారు.