NLG: జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా TUWJ(143) పనిచేస్తోందని జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ అన్నారు. నూతన NLG మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు.జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్యాష్‌లెస్ వైద్యం అందించాలని కోరారు. పోస్టుకార్డు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం


