హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PM లంకలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర మంత్రి

W.G: PM సూర్య ఘర్ యోజనతో సొంతంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్ అదనపు ఆదాయం పొందవచ్చని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. నరసాపురం మండలం PM లంకలో పైలట్ ప్రాజెక్టును MLA నాయకర్, TDP ఇన్ఛార్జ్ రామరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.