హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి’

HNK: ఆర్టీసీ గుర్తింపు సంఘానికి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టీడబ్ల్యూసి, ఎస్ డబ్ల్యూయూ యూనియన్ అభ్యర్థులను గెలిపించాలని సంఘం జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో బుధవారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాముల్ నాయక్ పాల్గొన్నారు.