టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలోనూ సెంచరీతో చెలరేగాడు. కేవలం 62 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో.. వన్డే కెరీర్‌లో 11వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా, గిల్ తన చివరి 6 ఇన్నింగ్స్‌ల్లో (154, 80, 31, 77, 110, 100*) రెండు అర్ధశతకాలు, 3 సెంచరీలు బాదాడు. వరుసగా ఇది రెండో సెంచరీ.
క్రీడలు
వెస్టిండీస్‌పై గిల్ మెరుపు సెంచరీ


