ఆసియా క్రీడల్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా ఫైనల్లోకి దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 75 కేజీల మిడిల్‌వెయిట్ సెమీఫైనల్‌లో లవ్లీనా.. కజకిస్తాన్‌కు చెందిన నటాల్యా బొగ్దానోవాపై 3-2 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ఎడిషన్‌లో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న మూడో భారతీయ బాక్సర్‌గా నిలిచింది. కాగా, 2022 ఆసియా క్రీడల్లో లవ్లీనా రజతం గెలిచింది.
క్రీడలు
ఫైనల్‌కి దూసుకెళ్లిన స్టార్ బాక్సర్


