కోనసీమ: అధిష్టానం ఆదేశిస్తే తాను జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పోటీ చేస్తానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ స్పష్టం చేశారు. అమలాపురంలో బుధవారం ఆయన మాట్లాడారు. కూటమిలో జడ్పీ ఛైర్మన్ తమకు కేటాయించి, పార్టీ ఆదేశిస్తే ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి ఎల్ల వేళలా కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా: నల్లా పవన్


