హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంత్రికి గొర్రెపిల్ల బహుకరణ'

PDPL: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ధర్మారంలో యాదవులు బుధవారం గొంగడి, గొర్రెపిల్ల బహుకరించారు. గొల్ల, కురుమల గొర్రెలకు ప్రభుత్వ బీమా సదుపాయం కల్పించడంతో బుధవారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో సీఎంకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు.