TPT: పెరటాసి మాసం సందర్భంగా తమిళ భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. బుధవారం భక్తుల రద్దీతో క్యూ లైన్లు నిండిపోవడంతో డీ టైప్ క్వార్టర్స్ వద్ద కొందరు భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో విజిలెన్స్ పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులకు సర్దిచెప్పి క్యూ లైన్లలోకి అనుమతించారు. భక్తుల సౌకర్యార్థం పీఏసీ 1 నుంచి 5 వరకు అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరుమలలో రద్దీ.. భక్తుల ఆందోళన


