MBNR: కులవృత్తులపై ఆంక్షలు విధించడం సరికాదని జిల్లా మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో కులవృత్తులను అడ్డుకోవడం, వ్యతిరేకించిన వారిని గ్రామబహిష్కరణ, సామాజిక వెలివేతకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
కులవృత్తులపై ఆంక్షలు తొలగించాలని వినతి


