NTR: కంచికచర్ల టౌన్ చెరువుకట్ట వద్ద కంచలమ్మ గుడి సమీపంలో పల్లె పండుగ-3.0లో భాగంగా రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్లలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన


