ADB: బజార్‌మత్నూర్ మండలంలో గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు. కైలాస్‌నగర్ 33KV ఫీడర్ నిర్వహణ పనుల కారణంగా.. కైలాస్‌నగర్, శాంతినగర్, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్, ఆర్.ఆర్.నగర్, గణేశ్ నగర్, కుమారివాడ, కుమారికుంట, దాస్నాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంతాలలో పవర్ కట్ ఉంటుదని తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


