హైదరాబాద్: 28°C
తెలంగాణ

SFI నేత ఎన్నికపై హర్షం

NGKL: జిల్లా కేంద్రంలో బుధవారం SFI విద్యార్థి సంఘం నాయకులు టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. SFI జిల్లా ప్రధాన కార్యదర్శి తారా సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యక్ష పదవి SFFI నేతకు దక్కడం సంతోషకరమన్నారు. ఈ విజయం మతతత్వ శక్తులకు సమాధానమని ఆయన పేర్కొన్నారు.