CTR: కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని టీడీపీ సీనియర్ నాయకులు,జై కన్స్ట్రక్షన్ అధినేత మొతుకూరి సోమశేఖర్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచనంతో, తీర్థ ప్రసాదాలు,స్వామి చిత్రపటo అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాక స్వామిని దర్శించుకున్న టీడీపీ నాయకులు


