WNP: ఆర్అండ్ఆర్ గ్రామాల్లో ఆలయాల నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రేవల్లి మండలం కొంకలపల్లి, బండరావిపాకుల గ్రామ కమిటీ సభ్యులతో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటాయించిన ప్రభుత్వ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
ఆర్అండ్ఆర్ గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి నిధులు


