VZM: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా గురువారం ఉదయం 7.30 గంటలకు విజయనగరం కలెక్టరేట్ పరిసరాల్లో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు బుధవారం తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఉదయం 7.15 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకుని పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా అధికారులకి డీఆర్వో ఆదేశాలు


