NTR: కంచికచర్ల మార్కెట్‌యార్డులో మండల పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని మాట్లాడారు. మండలంలో సుమారు రూ.4 కోట్లతో సీసీ రోడ్లు, గోకులం షెడ్లు నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్లలో మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం


