CTP: పూతలపట్టు నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో BJYM జిల్లా అధ్యక్షులు L. భాను ప్రకాష్ మాట్లాడుతూ, బంగారుపాళ్యం మండలం వెంకటగిరి చెందిన ప్రముఖ విద్యావేత్త, రిటైర్డ్ హెడ్ మాస్టర్ L. సంజీవి (M. Com, B. Ed) శ్రీ కామాక్షి దేవి సమేత మొగిలీశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి మరియు పునర్నిర్మాణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ నూతన కమిటీ సభ్యుల ఎంపిక


