CTR: పలమనేరులో పల్లె పండుగ 3.0లో భాగంగా రామసముద్రం రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లతో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి గారు భూమిపూజను బుధవారం నిర్వహించారు. దశాబ్దాలుగా గ్రామస్థుల కల నెరవేరనుండటంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామసముద్రం రోడ్డుకు నిర్మాణానికి భూమిపూజ


