CTR: నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సర్వ శిక్ష అభియాన్ కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ షీలా బుధవారం కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు. వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు ట్రెండ్స్ గురించి ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, ఉమాశంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్


