హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ డ్రైవర్, హెల్పర్ మృతిపై కేసు నమోదు: ఎస్సై

KNR: కేశవపట్నం బైపాస్ రోడ్డుపై గ్రానైట్ లారీని (AP-15-TC-7589) వెనుక నుంచి బియ్యం లోడ్ లారీ (RJ-04-GC-8052) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రావత్ సింగ్, హెల్పర్ ముఖేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ముఖేష్ సోదరుడు ఆకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.