VZM: పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన విధుల్లో పాల్గొన్న బయాలజీ ఉపాధ్యాయుల రెమ్యూనిరేషన్‌తో పాటు, ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని STU జిల్లా నాయకులు తెలిపారు. ఈ మేరకు DEO మాణిక్యం నాయుడుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను త్వరితగతిన విడుదల చేసి ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆ సొమ్ము త్వరగా జమచేయండి'


