హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా జిల్లా యువజనోత్సవాలు

CTR: విజయం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బుధవారం జిల్లా యువజనోత్సవాలు 2026 ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 150 మంది యువత పాల్గొని నృత్యం, గీతాలు, కవితా రచన, చిత్రలేఖనం, కథా రచన తదితర పోటీల్లో ప్రతిభ చాటారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, యువత పాల్గొన్నారు.