AKP: పరవాడ వసుధ ఫార్మా యూనిట్-3లో కార్మికుడు రమేష్ కలిశెట్టి మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. విధుల్లో ఉండగా అకస్మాత్తుగా తలతిరిగి కుప్పకూలిన రమేష్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికుడి మృతుపై సమగ్ర విచారణ జరపాలి'


