హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: టీపీసీసీ చీఫ్

SRCL: సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సిరిసిల్ల వేదికగా కాంగ్రెస్ శంఖారావం పూరిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని పేర్కొన్నారు.