KDP: పులివెందుల నియోజకవర్గ ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం జలజీవన్ మిషన్ కింద రూ.480 కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రోజుకు 6.5 కోట్ల లీటర్ల నీటిని సేకరించి శుద్ధి చేసి, పైప్‌లైన్లు, పంపింగ్ స్టేషన్లు, నిల్వ నిర్మాణాల ద్వారా గ్రామాలకు సరఫరా చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులకు మెగా వాటర్ గ్రిడ్.. నీటి సమస్యకు చెక్


