బాపట్ల కలెక్టరేట్‌లో నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ రుణాలు, మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపునిచ్చారు. ఎంపీ కృష్ణ ప్రసాద్ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక అవగాహన సదస్సు


