హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథల రచన పోటీలు

ASF: ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరమెరి జడ్పీహెచ్ఎస్‌లో శుక్రవారం కథల రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లోనూ పాల్గొని ప్రతిభను పెంపొందించుకోవాలని ఏకలవ్య ఫౌండేషన్ నిర్వాహకులు సూచించారు.