హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టిడిపిలోకి చేరిన మాజీ చైర్మన్

CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హరినాథ్ రెడ్డి ఆయన అనుచర వర్గీయులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం సాయంత్రం పుంగనూరుకు విచ్చేసిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. టిడిపి కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారిని కోరారు.