BHPL: ఇప్పలపల్లి గ్రామ పంచాయతీలో VB-G RAM-G పథకానికి సంబంధించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్‌లో భాగంగా సోషల్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అంశాలను గుర్తించడం, ప్రజల అవసరాలను తెలుసుకోవడం, అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక వసతులను పరిశీలించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణ
గ్రామ అభివృద్ధికి సోషల్ మ్యాపింగ్


