GNTR: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలు, విద్యార్థులకు సూచనలు చేశారు. గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆపరేషన్ త్రిశూల్‌పై పోలీసుల అవగాహన


