TPT: రేణిగుంట రైల్వే యార్డులో చేపట్టనున్న పనుల కారణంగా NOV 10 నుంచి 48 రోజులపాటు పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కడప నెల్లూరు ప్యాసింజర్ రైళ్లు 48 రోజులు, చెన్నై TPT సప్తగిరి ఎక్స్ప్రెస్ 27 రోజులు రద్దు కానున్నాయి. TPT విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటు మరికొన్ని రైళ్లు రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్
48 రోజుల పాటు పలు రైళ్ల రద్దు


