HNK: కలెక్టరేట్లో రేపు ఉదయం 11 గంటలకు దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, సాగునీరు తదితర అభివృద్ధి పనులపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. MP కావ్య అధ్యక్షతన జరిగే సమావేశానికి జిల్లాకు చెందిన MLAలు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశం


