WNP: జిల్లా భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్ల చట్టపరమైన హక్కులు, రక్షణలు, సహాయ వ్యవస్థలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ హాజరై ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా అందించే సేవలను వివరించారు. ప్రజా శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులకు, అధికారులకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
ట్రాన్స్‌జెండర్ల హక్కులపై అవగాహన కార్యక్రమం


